విధుల్లోకి తీసుకోండి లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం..! నైపుణ్య వికాస శిక్షకుల ఆవేదన

మన ప్రభుత్వం వస్తే కాంట్రాక్టర్ కింద ఉద్యోగాలు ఉండవు.. ఆప్కాస్‌లోకి తీసుకుని వేతనాలు పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వగానే.. నైపుణ్య వికాస శిక్షకులు మురిసిపోయారు. తీరా వైకాపా (YSRCP) అధికారం లోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేశారు. కనీసం వేతన బకాయిలు కూడా ఇవ్వడం లేదని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని నైపుణ్య వికాస శిక్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

Published : 06 Jun 2023 20:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు