Tadepalli: తాడేపల్లిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనర్ల ఆత్మహత్యాయత్నం

నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన ట్రైనర్లు తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్యాలయం ముందు సోమవారం ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ముగ్గురు ట్రైనర్లు పురుగుల మందు తాగారు. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Updated : 29 May 2023 16:48 IST

Tags :

మరిన్ని