Skin care: చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా..!

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడిబారిపోవడం. శీతాకాలంలో చాలామందిలో చర్మం, పెదాలు పొడిబారడంతో పాటు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో చర్మం కందిపోయినట్లుగా నల్లగా, గరుకుగా మారిపోతుంటుంది. మరి, చలికాలంలో ఇటువంటి సమస్యల్ని అధిగమించేది ఎలా..? ఈ వీడియోలో చూడండి.

Published : 09 Nov 2022 19:53 IST

Tags :

మరిన్ని