Diabetes: షుగర్‌ వ్యాధితో చర్మ సమస్యలు.. నివారణ మార్గాలివే..!

షుగర్ జబ్బు ఇవాళ మన పాలిట నిశ్శబ్ద సునామీలా మారుతోంది, తల నుంచి కాలి గోటి దాకా మొత్తం శరీరాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తోంది. అయితే జబ్బు ఏదైనా.. ముందుగా దాని ప్రభావం మన చర్మంపైనే కనిపిస్తుందనేది కాదనలేని నిజం. ఈ నేపథ్యంలో షుగర్‌ జబ్బు మూలంగా మన చర్మానికి ఎదురయ్యే సమస్యలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. 

Published : 08 Sep 2022 16:03 IST

Tags :

మరిన్ని