Fire Accidents: అగ్ని ప్రమాదాల సహాయక చర్యల్లో స్కై లిఫ్ట్‌ల కీలక పాత్ర

చిన్న నిర్లక్ష్యంతో జరిగే అగ్ని ప్రమాదాలు అమాయకుల ప్రాణాలను దహించి కోట్లాది రూపాయల ఆస్తిని బుగ్గిపాలు చేస్తుంటాయి. దుర్ఘటనలు జరిగినప్పుడు సహాయక చర్యల్లో 'స్కై లిఫ్ట్ 'లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విలువైన ప్రాణాలను నిలబెడుతున్నాయి. 

Published : 29 May 2022 09:50 IST
Tags :

మరిన్ని