Prices hike: ఆకాశానికి నిత్యావసర వస్తువుల ధరలు.. ఇల్లు గడిచేదెలా?

దేశంలో ధరల మోత మోగిపోతోంది. నిత్యావసర వస్తువుల (Essential Commodities) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ (Diesel), వంట గ్యాస్‌ (Gas)మాత్రమే కాదు.. నిత్యావసరాల సరకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బియ్యం, గోధుమలు, వంట నూనెలు, పాలు, పంచదార.. ఇలా వంటింటి నిత్యావసరాలు ధరలు తడిసి మోపడవుతున్నాయి. దీంతో కుటుంబ వ్యయం పెరిగిపోయి.. వేతన జీవులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే ప్రజలు బతికేదెలా? రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరుగుతాయా? ఊరట ఉంటుందా ?

Updated : 12 Apr 2023 11:41 IST

మరిన్ని