Smart glasses: వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ఏఆర్‌ కళ్లజోడు

శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి మానవ జీవితాల్లోని అనేక సవాళ్లను పరిష్కరిస్తోంది. ప్రపంచంలో వినికిడి లోపంతో బాధపడుతున్న సుమారు 43కోట్ల మంది ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ఓ కంపెనీ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా ఆగమెంటెడ్ రియాలిటీని అందుబాటులోకి తెచ్చింది. ఎదుటివారి మాటల్ని నేత్రాలతో వీక్షించేలా కళ్లద్దాలను తయారు చేసింది.

Updated : 23 Mar 2023 12:33 IST
Tags :

మరిన్ని