Ap News: విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్ల షాక్‌..!

రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం స్మార్ట్ షాక్ ఇవ్వబోతోంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట పదేళ్లలో 36వేల కోట్ల రూపాయల భారం వేయనుంది. పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం-ఆర్‌డీఎస్‌ కింద.. రాష్ట్రంలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు 2025 డిసెంబరు నాటికి దశలవారీగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. 

Updated : 13 Nov 2022 14:03 IST

Tags :

మరిన్ని