Viral Video: రోడ్డుపై వరద.. స్కూల్‌ బస్సులో పొగలు..!

 హరియాణాలో వరద నీటిలో ప్రయాణిస్తున్న ప్రైవేటు స్కూల్ బస్సులో.. ఒక్కసారిగా  పొగలు వ్యాపించాయి. ఫతేబాద్‌లోని ధర్మశాల ప్రాంతంలో ఈ ఘటన జరగగా, బస్సులోని విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బస్సులోని విద్యార్థులను కాపాడారు. కిటికీల ద్వారా వారిని రక్షించి ప్రమాదం నుంచి తప్పించారు. విద్యార్థులంతా క్షేమంగా బయటపడటంతో అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. 

Published : 25 Sep 2022 11:20 IST
Tags :

మరిన్ని