Drugs: మాదక ద్రవ్యాల సరఫరాకు ఏకంగా సొరంగాలనే తవ్వేస్తున్న స్మగ్లర్లు

సాధారణంగా మాదక ద్రవ్యాల సరఫరాకు.. రోడ్డు మార్గాన్నో లేదా జల రవాణానో విమాన మార్గాన్నో స్మగ్లర్లు ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. రోడ్డు, జల, వాయు మార్గాల్లో భద్రత అధికంగా ఉండటంతో.. స్మగ్లర్లు ఏకంగా భూగర్భ దారులను ఎంచుకుంటున్నారు. మాదక ద్రవ్యాల సరఫరాకు ఏకంగా సొరంగాలనే తవ్వేస్తున్నారు.

Published : 18 May 2022 14:42 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు