Ind vs SA: భారత్‌ X సౌతాఫ్రికా మ్యాచ్‌ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి పాము ఎంట్రీ

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య గువాహటిలో జరుగుతున్న మ్యాచ్‌కు చిన్నపాటి అంతరాయం కలిగింది. భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా మైదానంలోకి పాము ప్రవేశించింది. దీంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపేశారు. మైదానం సిబ్బంది వచ్చి పామును పట్టుకుని తీసుకెళ్లాక మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది.

Published : 02 Oct 2022 19:44 IST

మరిన్ని

ap-districts
ts-districts