Social Media: ఈ-వెర్రికి అడ్డుకట్ట ఎలా..?

సోషల్ మీడియా.. ఈ రోజుల్లో ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేని ఓ సమాచార మాధ్యమం ఇది. కానీ, కొంతకాలంగా దీని ప్రధాన ఉద్దేశం పరిధి దాటి... దిగజారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రముఖులు, సినీ జనాలకైతే ఎన్నో నిద్ర పట్టనివ్వని పీడకలలు ఎదురు అవుతున్నాయి. లైక్స్‌ కోసం, వ్యూస్ కోసం వాళ్లవాళ్ల సాధనాల ప్రచారమే పరమావధిగా సాగుతున్న ఈ విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేయడం ఎలా? చట్టం ఏం చెబుతోంది? నియంత్రణ ఎక్కడ...ఎలా ప్రారంభమైతే మేలు? ఇదే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం.. 

Updated : 02 Dec 2022 20:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు