Gujarat Elections: గుజరాత్‌లో త్రిముఖ పోరు.. సామాజిక మాధ్యమాల్లో ప్రచార జోరు..!

ఎన్నికలు అంటేనే ప్రచార హోరు. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, పర్యటనలతో నేతలుకార్యకర్తలు తిరుగుతుంటారు. త్రిముఖ పోరు నెలకొన్న గుజరాత్‌లో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అధికార భాజపా దూసుకెళ్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కార్యకర్తలు, వాలంటీర్లతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Published : 19 Nov 2022 14:50 IST
Tags :

మరిన్ని