Chandrababu: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. ట్రాక్టర్లు, కార్లతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, రైతుల ర్యాలీ

తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) అరెస్టును నిరసిస్తూ కర్ణాటక సరిహద్దు గ్రామమైన పాలవెంకటాపురంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, రైతులు.. ట్రాక్టర్లు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఏటా గ్రామంలో నిర్వహించే మారెమ్మ జాతరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు హాజరయ్యారు. చంద్రబాబు ఆపదలో ఉంటే జీర్ణించుకోలేకపోతున్నామని వారు పేర్కొన్నారు.

Updated : 19 Sep 2023 22:34 IST
Tags :

మరిన్ని