YUVA: చూపు లేకపోయినా టైపింగ్‌.. దివ్యాంగులకు అండగా కొత్త సాఫ్ట్‌వేర్‌

ఓ సాఫ్ట్‌వేర్‌ ఆ దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలుస్తోంది. దాని సాయంతో అలవోకగా ల్యాప్‌టాప్‌ ఆపరేట్‌ చేస్తున్నారు. స్క్రైబ్‌ల సాయం లేకుండా సొంతంగా పరీక్ష రాసేలా రూపుదిద్దుకున్న సాఫ్ట్‌వేర్‌ సాయంతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు వారందరూ. అంతేనా కార్పొరేట్‌ కొలువే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి విజయాలైనా సొంతం చేసుకోవచ్చంటున్న వారి పోరాటం ఈ కథనంలో చూద్దాం.

Updated : 14 Feb 2023 22:16 IST

Tags :

మరిన్ని