Solar Eclipse: గ్రహణాలకు, రాశులపై ప్రభావాలకు సంబంధం ఏంటి?

పండగల సమయంలో సంబరాలతో పాటు అందరి మదిలో మెదులుతున్న మరో అంశం.. గ్రహణం. పైగా ఈసారి 15రోజుల వ్యవధిలోనే సూర్య, చంద్రగ్రహణాలు అనేసరికి... చాలామంది అనేకవిధాలుగా చర్చించుకుంటున్నారు. మరి ఆ అభిప్రాయాల్లో ఉన్న వాస్తవం ఎంత? అసలు గ్రహణాలకు, రాశులపై ప్రభావాలకు సంబంధం ఏమిటి? ఏ ప్రాతిపదికన వాటిని నిర్థరిస్తారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..

Published : 24 Oct 2022 19:53 IST

Tags :

మరిన్ని