Solar Bike: పెట్రోల్‌ ఖర్చులకు చెక్‌ పెట్టేలా.. హైబ్రిడ్‌ బైక్‌

కాస్త మనసు పెడితే.. ప్రతి సమస్యకూ పరిష్కారం దొరకుతుంది. పీజీలు, పీహెచ్‌డీలు ఉండాల్సిన అవసరం లేదు. సృజనాత్మకత  ఉంటే చాలని ఆయన నిరూపించారు. విభిన్నమైన ఆలోచనలే అద్భుతమైన ఆవిష్కరణలకు దారి తీస్తాయని చాటిచెప్పారు. చమురు ధరలు మండిపోతున్న వేళ.. సౌరశక్తితో నడిచే బైక్‌ను తయారు చేసి ఔరా అనిపించారు. రాత్రి పూట నడిపేలా తీర్చిదిద్దారు. పైసా ఖర్చు లేకుండా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సాగిస్తున్నారు. ఇంతకీ ఆ హైబ్రిడ్ బైక్‌ ఎలా ఉందో చూద్దాం పదండి.

Published : 10 Feb 2023 12:56 IST

Tags :

మరిన్ని