TS News: నీటి కోసం అరిగోసలు.. మండుటెండలో బిందెలతో గోదావరికి!

ఇంటింటికి తాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ సర్కారు ‘మిషన్‌ భగీరథ’ను ప్రవేశపట్టినా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు తాగు నీటి కష్టాలు తప్పడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల అటవీ గ్రామాలైన నీలంపల్లి, ఇచ్చంపల్లి ప్రజలు నీటి కోసం అరిగోసలు పడుతున్నారు. ఐదు నెలలుగా మిషన్ భగీరథ నీరు సకాలంలో, సరిపడా రాక.. సమీప గోదావరికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పనులను కూడా మానేసి చిన్న పిల్లలతో సహా గోదావరికి వెళ్లి అవసరాలను తీర్చుకుంటున్నామని వాపోతున్నారు.

Updated : 31 May 2023 16:40 IST

Tags :

మరిన్ని