Somu Veerraju: చంద్రబాబు గొప్ప నేత.. ఆ భేటీని తప్పు పట్టడం లేదు: సోము

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ కావడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) స్పందించారు. వారిని చంద్రబాబు కలవడాన్ని తాము తప్పు పట్టడం లేదన్నారు. చంద్రబాబు గొప్ప నాయకులు అని.. తమ పార్టీ అగ్రనేతలు, ముఖ్యులతో భేటీ కావడంలో తప్పు లేదన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోము ఈ మేరకు మాట్లాడారు.

Updated : 07 Jun 2023 20:07 IST

Tags :

మరిన్ని