Somu Virraju: రోడ్లు వేసేందుకు రూ.100 కోట్లు కేటాయించలేరా?: సోము వీర్రాజు

సంక్షేమం పేరుతో జగన్ అభివృద్ధిని పక్కన పెట్టారని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను తొలగించినందుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ వద్ద  భాజపా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల దీక్షలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు కేంద్రం నుంచి వచ్చే  లోన్లు మన రాష్ట్రంలో రావడం లేదని.. ఆ డబ్బు ముఖ్యమంత్రి ఎటువైపు మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated : 27 Dec 2022 15:47 IST

Tags :

మరిన్ని