NTR: ఎన్టీఆర్ జీవిత చరిత్రపై పాట విడుదల

ఎన్టీఆర్ (NTR) జీవిత చరిత్రపై తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము సారథ్యంలో ఒక పాటను రూపొందించారు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ పాటకు సంబంధించిన సీడీ (CD)ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. 

Published : 27 May 2023 18:49 IST

Tags :

మరిన్ని