Pocharam: చావనైనా చస్తాం.. కానీ, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి వెళ్లం: పోచారం

చావనైనా చస్తాం.. కానీ, తెరాస ప్రభుత్వాన్ని వీడేది లేదని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోయాలనుకోవడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అన్నారు. అందుకోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. 

Updated : 06 Dec 2022 12:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు