Tulip Garden: తెరుచుకున్న తులిప్‌ గార్డెన్‌.. ఆకట్టుకుంటున్న పుష్పాలు

శ్రీనగర్‌ (Srinagar)లోని తులిప్ గార్డెన్‌ (Tulip Garden)ను పర్యాటకుల సందర్శనార్థం అధికారులు తెరిచారు. ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ఏటా వసంత రుతువులో తులిప్ పుష్పాలు (Tulip Flowers) వికసించే సమయంలో.. ఈ గార్డెన్‌ను పర్యాటకుల కోసం అధికారులు తెరుస్తుంటారు. ఆసియాలోనే పెద్దదైన తులిప్ గార్డెన్ 30 హెక్టార్లలో విస్తరించింది. ప్రతి ఏటా తులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 20 రోజులపాటు తులిప్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. 

Updated : 05 Mar 2023 19:08 IST

Tags :

మరిన్ని