Surath: దేవతామూర్తులకు వందలాది రకాల నైవేద్యాలు, ఐస్‌క్రీములు

సూరత్‌లోని స్వామి నారాయణ్ ఆలయం.. వందలాది రకాల నైవేద్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు సమర్పించిన విభిన్న రకాల వంటకాలతో ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలు కళకళలాడాయి. ఆలయంలో జరుగుతున్న శతాబ్ది మహోత్సవం సందర్భంగా ఈ అరుదైన ఘటన జరిగింది. 

Published : 26 Oct 2022 19:25 IST
Tags :

మరిన్ని