Ap News: పులి పిల్లల్ని తల్లి వద్దకు చేర్చే యత్నాలు ముమ్మరం

  నంద్యాలజిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం వద్ద తప్పిపోయిన నాలుగు పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని గుర్తించి పిల్లలను అక్కడికి తీసుకెళ్లారు.

Published : 09 Mar 2023 12:36 IST
Tags :

మరిన్ని