TS Elections: అన్ని పార్టీల దృష్టి గ్రేటర్ హైదరాబాద్‌ పైనే..

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజులు మాత్రమే ప్రచారపర్వం కొనసాగనుంది. ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా పర్యటించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌పై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈనెల 25న కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండగా.. 27న ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ సైతం చివరి వారంలో హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు వేస్తోంది.

Updated : 21 Nov 2023 09:17 IST
Tags :

మరిన్ని