Ponguleti: కేసీఆర్‌ను గద్దె దించే పార్టీతోనే జట్టు కడతా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భారత రాష్ట్ర సమితి (BRS)ను మూడోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు.. కేసీఆర్‌ (KCR)ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాకుండా నిలువరించే పార్టీలోనే చేరుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు తన రాజకీయ పయనంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ నెలాఖరులో ఖమ్మంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంతో భారాసపై యుద్ధం ప్రకటిస్తానన్నారు. 

Updated : 20 Apr 2023 12:12 IST
Tags :

మరిన్ని