Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ సన్నాహాలు..!

గత శాసనసభ ఎన్నికల తేదీనే ప్రామాణికంగా చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశాల మేరకు సన్నాహకాలు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ (Vikas Raj) తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించడంపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు నమోదు, ఇతర అంశాలకు సంబంధించి రేపు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. 

Updated : 06 Jun 2023 16:44 IST

Tags :

మరిన్ని