KTR: కేటీఆర్‌కి ‘పాట’ కానుక

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. దీనిని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌ తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. రచన, గానం, సంగీతం మాట్ల తిరుపతి. ఉగ్గం రాకేష్ యాదవ్ నిర్మాత.

Published : 23 Jul 2022 17:55 IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. దీనిని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌ తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. రచన, గానం, సంగీతం మాట్ల తిరుపతి. ఉగ్గం రాకేష్ యాదవ్ నిర్మాత.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు