Special Story: నల్లమల సిగలో ‘అమ్రాబాద్‌’ అందం

అడవుల్లో పర్యాటకుల స్వర్గధామంగా భాసిల్లుతోంది అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం (Amrabad Tiger Reserve). సుస్థిర జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం అచ్చమైన నిదర్శనం. అయితే, పర్యావరణపరంగానే కాకుండా అనేక ఇతర సమస్యలు అమ్రాబాద్‌ పులుల అభయారణ్యానికి ముప్పుగా మారాయి. పర్యాటకం వల్ల ప్లాస్టిక్ వినియోగం సహా జంతువుల అక్రమ వేట, తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు, అటవీ భూముల ఆక్రమణ, పోడు సమస్య, గుప్త నిధుల వేట వంటి అంశాలు ఓ సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నల్లమలలో వన్యప్రాణులు, వృక్ష జాతుల సంరక్షణ కోసం సర్కారు, అటవీ, పర్యావరణ శాఖ చర్యలకు ఉపక్రమించింది.

Published : 29 Jan 2023 22:20 IST

మరిన్ని