Childrens day: నేటితరం చిన్నారులపై దుష్ప్రభావాలెన్నో..!

బాలలు భావి భారత పౌరులు. బంగారు భవితకు పునాదులు. ఇవన్నీ నిన్నటి మాటలు. నేడు.. గుడికెళ్తే మెట్లెక్కలేరు. మైదానానికి వెళ్తే పరిగెత్తలేదు. యోగా క్లాసులకు పంపితే వంగలేరు. కరాటే నేర్పిద్దామంటే.. పట్టుమని 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి. పిజ్జాలు, బర్గర్లే నిజమైన ఆహారంగా, గ్యాడ్జెట్లే అసలైన ఆటలుగా భావిస్తున్న రోజులివి. వాటికి తోడు మారుమాట్లాడలేని పసిపిల్లలపై ఎన్నో ఆఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నా అమాయకంగా ఎదుగుతోంది నేటితరం చిన్నారి ప్రపంచం. ఇందుకు కారణాలు ఎన్నున్నా.. తల్లిదండ్రులు కారకులు కావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 

Updated : 14 Nov 2022 11:33 IST

Tags :

మరిన్ని