Dhoolpet Patangs: పతంగుల తయారీకి అడ్డా.. దూల్‌పేట్‌ గడ్డ

కోడిపందాలు, గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, అరిసెలతో సంక్రాంతికి పండగ సందడి అంతా.. తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. ఇవి మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో గాలిపటాలను ఎగురవేయడం అనే సంప్రదాయం కూడా సంక్రాంతికి తప్పక ఉండాల్సిందే. అటువంటి పతంగుల తయారీకి పెట్టింది పేరు హైదరాబాద్‌లోని ధూల్ పేట్. ఈ నేపథ్యంలో ధూల్ పేట్.. గాలిపటాలు, మాంజా తయారీపై ప్రత్యేక కథనం.

Published : 06 Jan 2023 12:57 IST

Tags :

మరిన్ని