Ravikumar: అద్భుతమైన సూక్ష్మ చిత్రకళను ప్రదర్శిస్తున్న ఉపాధ్యాయుడు

సుద్దముక్క, పెన్సిల్ .. ఇలాంటి వాటితో ఎవరైనా బొమ్మలు గీస్తారు లేదా ఏదైనా రాస్తారు. కానీ, ఇందుకు భిన్నంగా ఓ సూక్ష్మ కళాకారుడు.. వీటితో అందమైన ఆకృతులు తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు ఈయన కుంచె నుంచి జాలువారిని కళాఖండాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రవికుమార్‌పై ప్రత్యేక కథనం.

Published : 09 Dec 2022 19:00 IST

Tags :

మరిన్ని