Flowers Lover: ఇల్లే ఓ పూల వనం..
ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అభిరుచి ఉంటుంది. కొందరు మూగజీవాలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు పకృతిని ప్రేమిస్తారు. అలాంటి ఓ పకృతి ప్రేమికురాలే జయశ్రీ రాణి. పూల మొక్కలపై ఉన్న ప్రేమతో ఇంటిని పూలవనంలా మార్చేశారు. అంటుకట్టటంలో మెళకువలు నేర్చుకుని ఒకే చెట్టుకు వివిధ రకాల పూలు పూయిస్తున్నారు.
Published : 03 May 2022 19:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి