Gold Smuggling: పాతబస్తీ సహా శివారుల్లో యథేచ్ఛగా బంగారం దందా..!

కుంటుతూ విమానం దిగిన వ్యక్తి వద్ద వెయ్యి గ్రాముల బంగారం స్వాధీనం! కాలుకు కట్టుతో వచ్చిన ప్రయాణికుడి నుంచి పసిడి పట్టివేత! శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు ఇవి. ఇంతకీ ఈ బంగారం రవాణా ఎలా చేస్తారు? వ్యాపారులకు గుట్టుగా ఎలా చేరవేస్తారు? మహిళలు, యువకులను ఎలా పావులుగా వాడుకుంటారు?ఇలాంటి విషయాలకు సంబంధించిన బంగారం దందాపై మరిన్ని అంశాలు తెలుసుకుందాం.

Published : 26 Jun 2022 17:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని