Khalistan Movement: ఖలిస్థాన్‌ వేర్పాటు వివాదం నేపథ్యమిదీ..!

జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలే-2గా భావిస్తున్న వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్.. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి మళ్లీ ఊపిరిలూదేందుకు ప్రయత్నాస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పంజాబ్ నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థను.. ఆయన మరణం తర్వాత అమృత్ పాల్ హైజాక్ చేశాడు. ఇటీవల ఓ కేసులో అరెస్టయిన తన అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్‌ను విడిపించేందుకు అమృత్‌సర్ సమీపంలోని ఆజ్నాలా ఠాణాపై అమృత్‌పాల్ సింగ్ వేలాది మంది అనుచరులతో కలిసి తుపాకులు, తల్వార్లతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఖలిస్థాన్ ఉద్యమ నేపథ్యంపై ప్రత్యేక కథనం.

Published : 20 Mar 2023 12:43 IST

మరిన్ని