Eluru: కోమటిలంక గ్రామస్థుల్ని వెంటాడుతోన్న వంతెన కష్టాలు

వేల కిలోమీటర్ల దూరాన్ని సైతం గంటల వ్యవధిలో చేరుకుంటున్న ప్రస్తుత కాలంలోనూ.. వంద మీటర్ల దూరంలోని తమ ఇంటికెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని దీనస్థితి ఆ గ్రామవాసులది. ఊరు దాటాలన్నా, వెళ్లాలన్నా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు... ప్రాణాల్ని పణంగా పెట్టి పడవ ప్రయాణం చేయాల్సిందే. తరాలు మారినా, కొత్త ప్రభుత్వాలు వచ్చినా వంతెన సమస్య తీరడం లేదని వాపోతున్నారు కోమటిలంక వాసులు.

Published : 04 Nov 2022 12:48 IST

Tags :

మరిన్ని