Micro Art: పెన్సిల్‌ మొనపై భగవద్గీత శ్లోకాలు.. మైక్రో ఆర్టిస్ట్‌ ప్రతిభ

ఖాళీ సమయం దొరికితే చాలు.. మిత్రులతో గడపడం, విహార యాత్రలకు వెళ్లడం యువతకు మహా సరదా. ఆ యువతి అందుకు భిన్నం. కొత్తవిషయాలు నేర్చుకోవడంలోనే తనకు సంతృప్తి. దాంతోనే ప్రత్యేకత చాటుకుంది. నిత్యం అదేపనిగా లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితంగా అందులో పూర్తి నైపుణ్యం సాధించింది ఈ పెన్సిల్ ఆర్టిస్ట్. ఇంతకీ ఎవరా యువతి.? ఏమా పెన్సిల్ ఆర్ట్స్ అనేగా సందేహం? ఐతే పదండి చూద్దాం.

Published : 07 Feb 2023 09:22 IST

మరిన్ని