Mother’s day: కన్నతల్లికి సేవ చేస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు!

ఆస్తి పంపకాల్లో తేడా వచ్చిందని, కన్న తల్లి మృతదేహాన్ని కుమార్తెలు ఆస్పత్రిలోనే వదిలేసిన వైనాన్ని ఇటీవలే చూశాం. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూసుకోలేక వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నవారినీ చూశాం. అయితే వీరందరికి భిన్నంగా ఓ అవ్వ.. తానే కుమారుల దగ్గర ఉండాల్సిన వయసులో.. తన తల్లికి సపర్యలు చేస్తోంది. వందేళ్లు నిండిన తన మాతృమూర్తి బాగోగులు చూస్తూ.. కుమార్తెగా రుణం తీర్చుకుంటోంది. మాతృదినోత్సవం (Mother’s day) సందర్భంగా వరంగల్‌కు చెందిన తల్లీ-కుమార్తెలపై ప్రత్యేక కథనం.

Updated : 14 May 2023 17:32 IST

Tags :

మరిన్ని