Parrot - Friendship: మనిషితో చెలిమి చేస్తున్న రామ చిలుక

బిహార్‌లోని భాగల్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తికి, చిలుకకు ఉన్న స్నేహం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనను కాపాడిన వ్యక్తిని విడిచిపెట్టి ఉండలేక ఆయనతోనే ఉంటోంది ఓ చిలుక. కుప్పాఘాట్‌ మాయాగంజ్‌ ప్రాంతానికి చెందిన కలీమ్‌ విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ చిలుక గాయపడి కనిపించింది. దీంతో దానిని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించి దాని బాగోగులు చూసుకున్నారు.  ఆ తర్వాత ఐదు నెలలు గడిచినా చిలుక ఆయనను విడిచివెళ్లలేదు. దీంతో అప్పటి నుంచి ఆయనతో ఉంటూ వారింట్లో ఓ కుటుంబసభ్యుడిలా మారిపోయింది. 

Published : 07 May 2023 11:00 IST

Tags :

మరిన్ని