Vijayawada: పతకాలే లక్ష్యం.. స్కేటింగ్‌లో వీరి విన్యాసాలు చూస్తే వావ్‌ అనాల్సిందే!

కాళ్లకు రోలర్స్ కట్టుకొని గ్రౌండ్‌లో దిగారంటే.. క్షణాల్లో గ్రౌండ్‌ని చుట్టేస్తారు. తమ విన్యాసాలతో వీక్షకులను కట్టిపడేస్తారు. శరీరాన్ని విల్లులా వంచుతూ.. జంటగా చేసే విన్యాసాలు చూస్తే వావ్ అనాల్సిందే. స్కేటింగ్‌ (Skating)లో ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పతకాలు సొంతం చేసుకొని..  జాతీయస్థాయిలోనూ ప్రతిభ చూపుతూ పతకాలపంట పండిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యమని చెబుతున్న విజయవాడ రోలర్ స్కేటింగ్ క్రీడాకారులు చైత్రదీపిక, కైవల్య ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

Published : 30 Jan 2023 20:06 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు