Alluri Sitaramaraju: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుక

శత్రువును ఎదురుగా దెబ్బకొట్టేంత గుండె ధైర్యం, దాడి చేస్తా కాస్కోమని కాలుదువ్వే మొండి ధైర్యం.. కలగలిపిన మన్యం మొనగాడతడు! సాయుధుల్ని సవాల్ చేసిన సామాన్యుడు! మర ఫిరంగులకు గుండెలు చూపిన అగ్గిపిడుగు. స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు తెగువ చూపిన యోధుడు. అతడే మన్యం మొనగాడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం.

Published : 04 Jul 2022 10:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని