Spicejet: స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం.. పాక్‌లో అత్యవసర ల్యాండింగ్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్తోన్న స్పైస్‌జెట్‌ ఎస్‌జీ - 11 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఫ్యుయల్‌ ఇండికేటర్‌లో సమస్య తలెత్తడంతో విమానాన్ని పాకిస్థాన్‌లోని కరాచీకి దారిమళ్లించారు. కరాచీ ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా దించేశారు. 

Published : 05 Jul 2022 16:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని