Alluri: కొంచెం కొత్తగా.. ‘అల్లూరి’ పాత్రతో హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లూరి పాత్రలో నటించిన శ్రీవిష్ణు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు కొంచెం కొత్తగా ప్రయత్నించాడు. తన పాత్రతో తానే ముఖాముఖి నిర్వహించుకున్నాడు.

Published : 20 Sep 2022 15:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని