Bhadrakali Temple: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు.. భద్రకాళి అమ్మవారు

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న దేవత భద్రకాళి అమ్మవారు. ఆమె ప్రధాన దేవేరిగా కొలువైన ఆలయాన్ని క్రీ.శ 625వ సంవత్సరంలోనే నిర్మించారని చెబుతారు. కాకతీయులు ఈశ్వరుడ్ని ఆరాధించినట్టే అమ్మవారిని కూడా వివిధ రూపాల్లో కొలిచేవారట. పురాణ, చారిత్రక ప్రాశస్త్యాలతో కూడిన వరంగల్‌ భద్రకాళి దేవస్థానం గురించి మరిన్ని వివరాలు కింది వీడియోలో..

Published : 09 Jul 2022 18:30 IST

Tags :

మరిన్ని