Srisailam: కోరిన కోర్కెలు తీర్చే.. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామి

పరమ శివుడు భరత భూమిలో 12 క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా భక్తజనుల పూజలు అందుకుంటున్నాడు. వాటిలో రెండో జ్యోతిర్లింగం, జగదాంబ దాల్చిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవ శక్తిపీఠం.. ఉన్న దివ్య క్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రం. ఆ మహా మహిమాన్విత క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం.  

Published : 13 Nov 2022 19:13 IST

మరిన్ని