Devotion: శ్రీకృష్ణుడు దివ్య మంగళమూర్తిగా కొలువైన ఆలయం.. శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరం
మోహాది మాయాజాలాల్ని నశింపజేసే మోక్ష కారకుడు.. జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. పరమాత్మ తత్వాన్ని, ఉపనిశత్తుల రహస్యాల్ని శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా విస్ఫుటం చేశాడు. ఆ శ్రీకృష్ణుడు దివ్య మంగళ మూర్తిగా కొలువైన దివ్య ధామం.. గోవా రాష్ట్రంలోని సాంక్విలిమ్ ప్రాంతంలోని శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరం.
Published : 20 Jun 2022 10:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!