Sri Ramanavami: దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి (Sri Ramanavami) సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జై శ్రీరామ్ (Jai Sri Ram) నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భక్తులు శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. 

Published : 30 Mar 2023 15:40 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు