Hyderabad: హైదరాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్ర

హైద‌రాబాద్ (Hyderabad) మహా న‌గ‌రంలో శ్రీరామ‌ న‌వమి (Sri RamaNavami ShobhaYatra) శోభాయాత్ర ఘనంగా జరిగింది. మంగ‌ళ్‌హాట్‌ స‌మీపంలోని సీతారాంబాగ్ ఆల‌యం (Seetarambagh temple) నుంచి సాగే ఈ యాత్ర..  కోఠి (Koti)లోని హ‌నుమాన్ వ్యాయామ‌శాల‌ (Hanuman Vyamshala) వరకు కొనసాగింది. 

Updated : 30 Mar 2023 22:16 IST

Tags :

మరిన్ని