Devotion: శని భగవానుడి దివ్యక్షేత్రం.. ప్రకాశం జిల్లా నరసింగోలులో శ్రీ శనైశ్చర స్వామి దేవాలయం

శని దేవుడి కృపాకటాక్ష వీక్షణాలు ఉంటే మహర్దశ ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే శని భగవానుడికి అతి తక్కువ సంఖ్యలో ఆలయాలు ఉంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి ప్రకాశం జిల్లాలోని నరసింగోలులో శ్రీ శనైశ్చర స్వామి దేవాలయం. 

Published : 29 May 2022 09:36 IST

Tags :

మరిన్ని